My Naidupet

My Naidupet First page posting latest news about Naidupet...
Active 24/7
For Promotions , Ads � Do Message Us...

09/03/2025
 #2025         #
14/01/2025

#2025
#

మీ సేవ సెంటర్ మార్కెట్ దగ్గర ఉన్న 👇👇సీతా రామ సమేత లక్ష్మణ ఆంజనేయ గణనాధుడు
07/09/2024

మీ సేవ సెంటర్ మార్కెట్ దగ్గర ఉన్న 👇👇

సీతా రామ సమేత లక్ష్మణ ఆంజనేయ గణనాధుడు

*తిరుపతి జిల్లా...దొరవారిసత్రం.**💥ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య..*💥*👉తెలిసిన వాడే హంతకుడు.. బాలికను తీసుకెళుతున్నట్టు సీసీ...
17/07/2024

*తిరుపతి జిల్లా...దొరవారిసత్రం.*

*💥ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య..*💥

*👉తెలిసిన వాడే హంతకుడు.. బాలికను తీసుకెళుతున్నట్టు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు*

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లి అటవీ ప్రాంతంలో 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. నెలబల్లి సమీపంలో ని రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలి పనులు చేస్తున్నారు,వీరిలో లలుక్ అనే వ్యక్తి కి ఎనిమిది ఏళ్ల కుమార్తె వుంది, రోజు మధ్యాహ్నం వారితో పనిచేసే బీహార్ కే చెందిన ఒక యువకుడు ఆ బాలికను తనతో తీసుకు వెళుతున్నట్టు కొందరు చూసారు,తర్వాత కాసేపటికి రైస్ మిల్ సమీప అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు,ఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఇతర సిబ్బంది దగ్గర్లోని సీసీ కెమెరాల ను పరిశీలించి బాలిక మృతి చెంది ఉన్న స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకొన్నారు,
బాలిక మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు,నిందుతుడు బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడా లేక హత్య చేశాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

16/07/2024

నాయుడుపేట గురుకుల పాఠశాల నందు నిన్న ఆహారం కలుషితమై అస్వస్థకు గురైన విద్యార్థుల్ని గూడూరు ప్రభుత్వాసుపత్రి నందు చికిత్స త...
15/07/2024

నాయుడుపేట గురుకుల పాఠశాల నందు నిన్న ఆహారం కలుషితమై అస్వస్థకు గురైన విద్యార్థుల్ని గూడూరు ప్రభుత్వాసుపత్రి నందు చికిత్స తీసుకుంటున్న విద్యార్థుల్ని పరామర్శించిన #సాంఘిక
_సంక్షేమ_శాఖ_మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గారు మరియు #జిల్లా_కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు మరియు సూళ్లూరుపేట #నియోజకవర్గం శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల #విజయశ్రీ గారు..!

నాయుడుపేట లోతునిగుంట లోని గురుకుల పాఠశాల నందు ఫుడ్ poision వలన 70 కి మంది పై చిలికు పిల్లలకు vomitings మరియు జ్వరం తో మన...
15/07/2024

నాయుడుపేట లోతునిగుంట లోని గురుకుల పాఠశాల నందు ఫుడ్ poision వలన 70 కి మంది పై చిలికు పిల్లలకు vomitings మరియు జ్వరం తో మన నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు అడ్మిట్ అయినారు పరిస్థితి సమీక్షించారు శ్రీ నెలవల రాజేష్ గారు

 ✌️                              kala
10/06/2024

✌️

kala

మీరు మన సూళ్లూరుపేట నియోజకవర్గానికి మరియు మన నాయుడుపేట కి మంచి సేవ చేయాలని కోరుకుంటున్నామ.   Congratulations once again ...
05/06/2024

మీరు మన సూళ్లూరుపేట నియోజకవర్గానికి మరియు మన నాయుడుపేట కి మంచి సేవ చేయాలని కోరుకుంటున్నామ. Congratulations once again 🥳🥳🥳

Address

Naidupet

Telephone

+919000356253

Website

Alerts

Be the first to know and let us send you an email when My Naidupet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to My Naidupet:

Share

Category